blank
  Mail Sign in New User
Sign Up
blank
blank
blank
   బుక్ మార్క్స్  వార్తలు  సినిమా  ఎన్నారై  ఫీచర్స్‌  సాహితి  మీ మాట  గ్యాలరీ  వంటకాలు  Font Help  సైట్‌ మ్యాప్‌
[]
[] హోంపేజి » టాక్‌ ఆఫ్‌ టుడే
[]
అదివో అల్లదివో కాంగ్రెస్ వాసమూ...
హైదరాబాద్: నాగార్జున ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి అనుకూలంగా ఆయనకు ప్రీతి పాత్రమైన పథకాలను పొగుడుతూ టీవీల్లో దర్శనమిస్తున్నాడు. రాజశేఖరరెడ్డి ఏడుకొండలవాడైతే, నాగార్జున అన్నమయ్యలా ఆయనకు సేవ చేస్తున్న అనుభూతి కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం యాడ్స్ ను రూపొందించింది. నాగార్జున చాలా తెలివైన వ్యాపారవేత్త. ఆయనలో ...

పురందేశ్వరికి బహిరంగ లేఖ
హైదరాబాద్: ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి గత ఐదేళ్ళుగా ఉచ్చస్ధితిలో ఉన్నారు. అందుకు ఆమె ప్రతిభ ఒక కారణమైతే గ్రహాల అనుకూల స్ధితి కూడా మరో కారణం కావచ్చు. కుటుంబ నేపధ్యం ప్రధాన కారణం కావచ్చు. నిన్న గుంటూరులో తెలుగుదేశం పార్టీ యువగర్జన సందర్భంగా ...

బాలయ్యకూ బాబు వెన్నుపోటు?
హైదరాబాద్: బాలకృష్ణను తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినట్టే బావమరిది, వియ్యంకుడు అయిన బాలయ్యకు కూడా ద్రోహం చేయనున్నారా? గుంటూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న "యువగర్జన" సదస్సులో బాలకృష్ణ ప్రధాన ఆకర్షణ ...

చిరంజీవిపై కాపుల అలక!
హైదరాబాద్: చిరంజీవి ప్రజారాజ్యంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాపు, దాని ఉప కులాల వారిలో క్రమంగా నిరాశా నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు నాలుగో వంతు జనాభా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపులు ...

టికెట్లు- క్యాష్ కౌంటర్లు
హైదరాబాద్: తమ వాళ్ళకు టికెట్లు ఇప్పించుకోవాలన్న తాపత్రయం వివిధ పార్టీల్లో కొత్తగా చేరిన సినిమానటుల్లో కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవహారమే తీసుకుంటే కృష్ణాజిల్లా గన్నవరం టికెట్ ను దాసరి బాలవర్ధనరావుకు ఇప్పించుకోవాలని నందమూరి తారకరత్న తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే టికెట్ ను తనకు ...

చిరు మరో షెడ్యూలు
"ప్రజారాజ్యం" అధినేత చిరంజీవి మరో మారు ప్రజా అంకితయాత్రకు సిద్ధమవుతున్నారు. దీపావళి వరకు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చినప్పుటికీ ఇప్పటికే అన్ని ఆరోగ్య సమస్యలు సద్దుమణిగినందున రెండు మూడు రోజుల్లో యాత్రను ప్రారంభించాలని చిరంజీవి యోచిస్తున్నట్టు సమాచారం. ఉత్తరాంధ్రలో చిరంజీవి యాత్రలు ...

నందమూరి మందుపాతర!
హైదరాబాద్: చెట్టును కొట్టి నెత్తి మీద వేసుకున్నట్టయింది చంద్రబాబు నాయుడి పరిస్ధితి. నందమూరి హీరోలందరినీ తెలుగుదేశం జెండా కింద చేర్చి ఎన్నికల సాగరాన్ని గట్టెక్కాలని చంద్రబాబు నాయుడి ఆఖరి ప్రయత్నం. తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సినిమావాళ్ళు బెల్లం చుట్టూ ఈగల్లా చంద్రబాబు చుట్టూ ...

వైఎస్ ది గోల్డెన్ లెగ్గా?
హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఐదుసార్లు రుతుపవనాలు విజయవంతమై, రాష్ట్రం సుజలాంధ్ర ప్రదేశ్ గా మారిందనడంలో సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాల్లో దీనిని ప్రధానాంశంగా ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి ఐటీ, పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్ర గణనీయంగా ...

చిరుది మెగా ప్రభంజనమే
హైదరాబాద్: చిరుగాలిలా ప్రారంభమైన చిరంజీవి ప్రజా అంకితయాత్ర ఇప్పుడు మెగా ప్రభంజన యాత్రగా మారింది. మొదట్లో రోడ్ షోలలో బిడియంగా మాట్లాడిన చిరంజీవి రోజు రోజుకి రాజకీయ పరిపక్వత సంతరించికున్నారు. బిసి, ఎస్ సి, ఎస్ టిలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో చిరంజీవి ...

రామోజీ ప్రతీకారం!
హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాడు రామోజీరావుకు ఎన్నో రకాల వేధింపులు ఎదురయ్యాయి. ఆ సమస్యలు ఇంకా రామోజీని వెంటాడుతూనే ఉన్నాయి. సంయమనంతో, న్యాయ నిపుణుల దన్నుతో వాటిని అధిగమిస్తూ వచ్చిన రామోజీరావు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ...



More Pages: 1  2  3  

[]
మీ కోసం డీల్స్
 
 
[]
blank
Opinion Poll

Is Prajarajyam Party facing serious internal problems?
Yes
No
Can't Say
    

Results | Previous Results

[]
Recommended Links
     SMS Updates      Astrology      Chat      RSS      Post Free Classifieds      Online Shopping & Auctions      Jobs      Explore India